
Free check-ups and medicinesఉచిత వైద్య పరీక్షలు, మందులు
Free medical consultations and essential medicines for people who cannot afford a doctor.డాక్టర్ దగ్గరకు వెళ్లే స్తోమత లేని వారికి ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన మందులు.
A care center in Mahabubabad giving free medical consultations, medicines, rehabilitation and palliative care to the poor, people with disabilities, the chronically ill and the elderly.నిరుపేదలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులకు మహబూబాబాద్‌లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు, పునరావాసం, పాలియేటివ్ సంరక్షణ అందించే కేంద్రం.


Free medical consultations and essential medicines for people who cannot afford a doctor.డాక్టర్ దగ్గరకు వెళ్లే స్తోమత లేని వారికి ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన మందులు.

Rehabilitation, palliative care and critical care support for the chronically ill and the elderly.దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు పునరావాసం, పాలియేటివ్ సంరక్షణ, అత్యవసర సంరక్షణ.

Free legal-aid sessions for senior citizens with the District Legal Services Authority.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వృద్ధులకు ఉచిత న్యాయ సలహా సదస్సులు.
Velpula Satyam Colony, Old Bazar, Mahabubabad, Telangana 506101వెల్పుల సత్యం కాలనీ, ఓల్డ్ బజార్, మహబూబాబాద్, తెలంగాణ 506101
+91 94406 86627
+91 86396 55334

₹1,000 pays for an elder’s medicine for a month.₹1,000తో ఒక వృద్ధుడికి నెల రోజుల మందులు.