
Rescue with the policeపోలీసులతో కలిసి రక్షణ
When the police or neighbours find an elder alone on the street, they call the society and the elder is brought to Aadharana.వీధిలో ఒంటరిగా ఉన్న వృద్ధులను పోలీసులు లేదా స్థానికులు చూసినప్పుడు సొసైటీకి ఫోన్ చేస్తారు; వారిని ఆదరణకు తీసుకొస్తారు.















