One day I went to my friend’s function. Near the dustbin where the used plates were thrown, I saw a small boy of about four. He was collecting the leftover food from different plates and eating it, while pigs and dogs ate the same food beside him. In the hurry, a pig crushed his leg. The boy screamed and cried, and I ran over and saved him from the pigs.ఒక రోజు నేను మా స్నేహితుడి వేడుకకు వెళ్లాను. వాడేసిన ప్లేట్లు పడేసే చెత్తకుండీ దగ్గర సుమారు నాలుగేళ్ల చిన్న బాబు కూర్చున్నాడు. ప్లేట్లలో మిగిలిన అన్నం ఏరుకుని తింటున్నాడు. అదే తిండిని పక్కనే పందులు, కుక్కలు తింటున్నాయి. ఆ హడావుడిలో ఒక పంది వాడి కాలు తొక్కేసింది. బాబు గట్టిగా అరిచి ఏడ్చాడు. నేను పరుగున వెళ్లి వాడిని పందుల నుంచి కాపాడాను.
I called him close and asked about his life. This is what he told me.వాడిని దగ్గరకు పిలిచి వాడి జీవితం గురించి అడిగాను. వాడు ఇలా చెప్పాడు.
“Sir, I’m an orphan. I don’t have a father or mother. They died when I was three months old, so no one cares about me. I grew up at dustbins, I sleep under trees, and I eat what I can beg.”“సార్, నేను అనాథను. నాకు అమ్మా నాన్నా లేరు. నాకు మూడు నెలల వయసులోనే వాళ్లు చనిపోయారు. అందుకే నన్ను పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరు. చెత్తకుండీల దగ్గరే పెరిగాను, చెట్ల కింద పడుకుంటాను, అడుక్కుని తింటాను.”
The four-year-old boyనాలుగేళ్ల బాబు
When I heard this, my heart broke and I cried. Such a small, lovable boy, living like this. I gave him good food straight away, bought him new clothes and took him home. My family cared for him as our own child, and I sent him to school and paid his fees.ఇది విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది, ఏడ్చేశాను. ఇంత చిన్న, ముద్దులొలికే బాబు ఇలాంటి పరిస్థితిలో! వెంటనే వాడికి మంచి భోజనం పెట్టి, కొత్త బట్టలు కొని, మా ఇంటికి తీసుకెళ్లాను. మా కుటుంబంలో సొంత బిడ్డలా చూసుకున్నాం, ఫీజు కట్టి బడికి పంపాను.
Later I read in the newspaper about four more orphan children. I brought them together and fed them for months with my own money. But providing for all their needs became a heavy burden, and I did not have much money.తర్వాత పేపర్లో మరో నలుగురు అనాథ పిల్లల గురించి చదివాను. వాళ్లను కూడా చేరదీసి, నెలల తరబడి నా సొంత డబ్బుతో అన్నం పెట్టాను. కానీ వాళ్ల అవసరాలన్నీ తీర్చడం చాలా భారమైంది. నా దగ్గర అంత డబ్బు లేదు.

So I prayed to God about these children, and God gave me this vision: to gather orphan children and feed them. That is how Dyva Krupa, which means God’s grace, began.అప్పుడు ఈ పిల్లల గురించి దేవునికి ప్రార్థించాను. అనాథ పిల్లలను చేరదీసి వారికి అన్నం పెట్టాలనే దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలా దైవ కృప మొదలైంది.
Today 25 boys and girls, aged 7 to 16, live in our home. Wardens and a couple stay with the children and take care of them with love. With faith and commitment, we keep moving forward to give every child the best standard of life.ఈ రోజు 7 నుంచి 16 ఏళ్ల వయసున్న 25 మంది అబ్బాయిలు, అమ్మాయిలు మా ఆశ్రమంలో ఉన్నారు. వార్డెన్లు, ఒక దంపతులు పిల్లలతోనే ఉంటూ వారిని ప్రేమగా చూసుకుంటారు. విశ్వాసంతో, అంకితభావంతో ప్రతి బిడ్డకు మంచి జీవితం అందించడానికి ముందుకు సాగుతున్నాం.
Dr. B. Lokeshడా. బి. లోకేష్Founder & Director, Dyva Krupa Welfare Societyవ్యవస్థాపకులు & డైరెక్టర్, దైవ కృప వెల్ఫేర్ సొసైటీ

