
Maggam & hand embroideryమగ్గం, హ్యాండ్ ఎంబ్రాయిడరీ
Embroidery batches for vulnerable women under the Girls Advocacy Alliance programme, with the FMM Social Service Society.గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ కార్యక్రమం కింద FMM సోషల్ సర్వీస్ సొసైటీతో కలిసి నిరుపేద మహిళలకు ఎంబ్రాయిడరీ శిక్షణ.
- 45-day batches, the second batch of 60 women45 రోజుల బ్యాచ్‌లు, రెండో బ్యాచ్‌లో 60 మంది
















