
Orphanage: Dyva Krupa Children Homeఅనాథాశ్రమం: దైవ కృప చిల్డ్రన్ హోమ్
Providing a safe, loving home, nutritious food, quality education, and holistic development for orphaned and underprivileged children.తల్లిదండ్రులను కోల్పోయిన మరియు నిరాశ్రయులైన పిల్లలకు ప్రేమతో కూడిన సురక్షితమైన నివాసం, పౌష్టికాహారం, నాణ్యమైన విద్య మరియు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాము.
- 25 children today, aged 7 to 16ఈ రోజు 25 మంది పిల్లలు, 7–16 ఏళ్లు
- About 80 children cared for since 20082008 నుంచి సుమారు 80 మంది పిల్లలకు సంరక్షణ
- Started with 5 children5 మంది పిల్లలతో మొదలు
































